ఎంతో ఈజీగా ఇంట్లో చేసుకునే నేతి ఉల్లి కారం దోశ | Nethi Vulli Karam Dosa Recipe | Spicy Andhra Dosa

ఎంతో ఈజీగా..మనం ఇంట్లోనే చేసుకునే 👉 నేతి ఉల్లి కారం దోశ | Nethi vulli karam dosa | Easy breakfast

~ My Kitchen N My Food

Hello ! I'm the Queen of Kitchen 🧑‍🍳 for my home 😇 and this is MY KITCHEN N MY FOOD BLOG . I'm very passionate about cooking i want to share my  easy recipes with you people.And this BLOG teach you  basics of 🍳 ,if you like the content which i  upload please don't forget to like ,share  and subscribe to my kitchen N my food😇.


కావాల్సిన పదార్ధాలు :


దోసెల పిండి                               :  2 cups

సాల్ట్                                        :   రుచికి సరిపడినంత 

సన్నగా తరిగిన ఉల్లిపాయ      : 1 cup

సన్నగా తరిగిన పచ్చి మిర్చి    :   2

టమాటో పేస్ట్ : 1 cup

పొదీనా , కరివేపాకు : కావాల్సినంత

కారప్పొడి : 3 టీ స్పూన్
నెయ్యి      :   రుచికి సరిపడినంత 

తయారీ విధానం వీడియో రూపంలో మన ~ My Kitchen N My Food యూట్యూబ్ ఛానల్ లో ఉంది... చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.

link given below attachment 👇






Comments