Easy tomato rice recipe 😋|| instant tomato rice recipe || My Kitchen N My Food
~ My Kitchen N My Food
Hello ! I'm the Queen of Kitchen 🧑🍳 for my home 😇 and this is MY KITCHEN N MY FOOD BLOG . I'm very passionate about cooking i want to share my easy recipes with you people.And this BLOG teach you basics of 🍳 ,if you like the content which i upload please don't forget to like ,share and subscribe to my kitchen N my food😇.
కావాల్సిన పదార్ధాలు :
పసుపు : చిటికెడు
జీలకర్ర : 1 టీ స్పూన్
మినపప్పు : 1 టీ స్పూన్
పచ్చి సెనగ పప్పు : 1 టీ స్పూన్
నూనె : తగినంత
సాల్ట్ : రుచికి సరిపడినంత
కొత్తిమీర : కావాల్సినంత
కారం : రుచికి సరిపడినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 టీ స్పూన్
టమాటో పేస్ట్ : 1 cup
పొదీనా , కరివేపాకు : కావాల్సినంత
జీడిపప్పు : 7 - 8
తయారీ విధానం వీడియో రూపంలో మన ~ My Kitchen N My Food యూట్యూబ్ ఛానల్ లో ఉంది... చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.
link given below attachment 👇

Comments
Post a Comment