కరివేపాకు కారప్పొడి | curry leave powder |
My kitchen N my food
Hello! I'm the Queen of Kitchen 🧑🍳 for my home😇 and this is MY KITCHEN N MY FOOD Youtube channel . I'm very passionate about cooking i want to share my easy recipes with you people. And this channel teach you basics of 🍳 , if you like the content which i upload please don't forget to like , share and subscribe to my kitchen N my food😇. And don't forget to click the bell icon 🔔
#curryleavesrecipe #karivepakupowder #curryleaveeasyrecipe #curryleavespowder #కరివేపాకు కారప్పొడి
కావాల్సిన పదార్ధాలు :
ఆవాలు : 1 టీ స్పూన్
ధనియాలు : 1 CUP
జీలకర్ర : 1 టీ స్పూన్
మినపప్పు : 1 టీ స్పూన్
పచ్చి సెనగ పప్పు : 1/2 CUP
ఆయిల్ : 1 టీ స్పూన్
చింతపండు : 25 GRAMS
వెల్లుల్లి రెబ్బలు : 7 - 8
సాల్ట్ : రుచికి సరిపడినంత
ఎండు మిర్చి : 10 - 12
కరివేపాకు : 1 CUP
తయారీ విధానం వీడియో రూపంలో మన ~ My Kitchen N My Food
యూట్యూబ్ ఛానల్ లో ఉంది... చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.
link given below attachment
~ My Kitchen N My Food

Comments
Post a Comment