పుట్టగొడుగుల మునక్కాయ కూర / MUSHROOMS DRUMSTICKS CURRY / 😋 | My kitchen N my food
Hello! I'm the Queen of Kitchen 🧑🍳 for my home😇 and this is MY KITCHEN N MY FOOD BLOG . I'm very passionate about cooking i want to share my easy recipes with you people. And this channel teach you basics of 🍳 , if you like the content which i upload please don't forget to like , share and subscribe to my kitchen N my food😇.
~ My kitchen N my food
కావాల్సిన పదార్ధాలు :
ముష్రూమ్స్ : 200g
మునక్కాడలు : 1
ఉల్లిపాయల పేస్ట్ : 1 cup
టమాటో పేస్ట్ : 1 cup
జీలకర్ర : 1 టీ స్పూన్
ఆవాలు : 1 టీ స్పూన్
కొత్తిమీర : కావాల్సినంత
పొదీనా : కావాల్సినంత
కరివేపాకు : 4 -5 రెమ్మలు
జీడిపప్పు పొడి : 1 టీ స్పూన్
నువ్వుల పొడి : 1 టీ స్పూన్
జీలకర్ర : 1 టీ స్పూన్
గరం మసాలా : 1 టీ స్పూన్
సాల్ట్ : రుచికి సరిపడినంత
కారం : రుచికి సరిపడినంత
నూనె : తగినంత
తయారీ విధానం వీడియో రూపంలో మన ~ My Kitchen N My Food
యూట్యూబ్ ఛానల్ లో ఉంది... చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.
link given below attachment
~ My Kitchen N My Food

Comments
Post a Comment