గుత్తి వంకాయ మసాలా కర్రీ | Brinjal Masala Curry in Andhra Style | Spicy & Delicious

 గుత్తి వంకాయ మసాలా కర్రీ ఆంధ్ర style లో | Brinjal masala curry in Andhra Style| My Kitchen N My Food

~ My Kitchen N My Food

Hello ! I'm the Queen of Kitchen 🧑‍🍳 for my home 😇 and this is MY KITCHEN N MY FOOD BLOG . I'm very passionate about cooking i want to share my  easy recipes with you people.And this BLOG teach you  basics of 🍳 ,if you like the content which i  upload please don't forget to like ,share  and subscribe to my kitchen N my food😇.


కావాల్సిన పదార్ధాలు :

పసుపు : చిటికెడు

జీలకర్ర                            :   1 టీ స్పూన్

నూనె  : తగినంత

సాల్ట్                                 :  రుచికి సరిపడినంత 

కొత్తిమీర : కావాల్సినంత

కారం : రుచికి సరిపడినంత 

అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 టీ స్పూన్

టమాటో పేస్ట్ : 1 cup

పొదీనా , కరివేపాకు : కావాల్సినంత

వేరు సెనగ గుళ్ళు : 1 cup

ఆవాలు : 1 టీ స్పూన్
ధనియాలు : 1 CUP

చింతపండు                       :  25 GRAMS

ఎండు మిర్చి                       :   10 - 12
ఎండు కొబ్బరి : 1 cup

వంకాయలు : 1/2 kg



తయారీ విధానం వీడియో రూపంలో మన ~ My Kitchen N My Food యూట్యూబ్ ఛానల్ లో ఉంది... చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.

link given below attachment 👇


Comments