Dosa Spring Rolls | దోసా స్ప్రింగ్ రోల్స్ రెసిపీ

 Dosa Spring Rolls | దోసా స్ప్రింగ్ రోల్స్ రెసిపీ:


 పదార్థాలు (Ingredients):

దోసా batter – అవసరమైనంత

బోయిన నూడుల్స్ – 1 cup

క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికం – తరిగినవి

సోయా సాస్ – 1 tsp

చిలీ సాస్ – 1 tsp

ఉప్పు, మిరియాల పొడి – తగినంత

నూనె – 1 tbsp (stuffing కోసం)


👩‍🍳 తయారీ విధానం (Preparation):

1. పాన్‌లో నూనె వేసి veggies saute చెయ్యి, sauces వేసి mix చెయ్యి.

2. Dosa పాన్ మీద దోసా వేయి, మధ్యలో stuffing వేసి roll చెయ్యి.

3. బయట నుండి light brown colour వచ్చేవరకు roast చెయ్యి.

4. చట్నీ లేదా టమాటో సాస్ తో serve చెయ్యి.



💡 Tips:

Veggies crunchy గా ఉండేలా ఎక్కువ వేయించొద్దు.

Thin dosa వేస్తే roll బాగుంటుంది.


Comments